విశాఖలో జోరందుకున్న డ్రగ్స్ దందా..నగరంలో డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్న ఐదుగురు ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని ఒకడు పరారి లో ఉన్నాడు.స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంతో ఓ డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు. ఈ ముఠా విద్యార్థులను, యువకులనే టార్గెట్గా చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ డ్రగ్స్ పై నిఘా పెట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..