వైఎస్సార్ పై దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన బీజేపి నేత.. వీడియో హల్ చల్.. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కానీ, వైఎస్ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టుగా మీరు ఇష్టానుసారం మాట్లాడవద్దు, మరోసారి ఈ తరహాలో మాట్లాడితే.. అందుకు పర్యవసనాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని.. ఒళ్లు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. నీకు , నీ పార్టీకి కూడా మంచిది.. సిగ్గులేదు.. లేని వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటానికి అంటూ తనదైన స్టయిల్లో క్లాస్ పీకారు..