దాడిలో ఓ వ్యక్తి యొక్క కాలు చేయి తెగిపోవడంతో 10 గంటలు కష్టపడి వైద్యులు అతని అవయవాలను అతికించిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.