కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం సదుపాయం ఈ నెలతో ముగియనుండడంతో వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది.