గర్వానా పండు చూడటానికి ఒంటి కన్ను రాక్షసుడిలా కనిపిస్తుంది. ఇలాంటి పండ్లు కూడా ఉన్నాయంటే నమ్మలేం. కానీ ఇవి దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో పాకుతూ వెళ్లే గ్వారానా మొక్కలకు కాస్తాయి. అధిక బరువు తగ్గిస్తాయి.