వాళ్లిద్దరికీ సోషల్ మీడియాలో పరిచయమైంది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. అతడిది డిగ్రీ అయిపోయింది. ఖాళీగానే ఉంటున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అమ్మాయిలకు ఏరా వేయడం మొదలుపెట్టాడు.