ప్రస్తుతం 50 శాతం సిటీ బస్సులను తిప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలిగింది.