భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళను అండగా ఉంటానని లొంగదీసుకుని చివరకు అత్యంత దారుణంగా కడతేర్చాడు. నమ్మి వచ్చిన పాపానికి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్లోని బర్దోలీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.