ఏపీలోని ప్రతి పార్టీ అధికార వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్న విషయం తెలిసిందే. ఒక్క బీజేపీ మిగిలిన పార్టీలు జగన్ ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే టీడీపీతో పాటు జనసేన, సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్..ఇంకా చిన్నాచితక పార్టీలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నాయి.