కృష్ణా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వివాహానికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో చొరబడి భారీగా బంగారం, నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ. కోటి వరకు ఉంటుందని బాధితురాలు తెలుపుతోంది.