తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతి చెందారు. ఆయన గత నెల కరోనా బారిన పడ్డారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.