కరోనా జాగ్రత్తల పట్ల పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు జరిపించడానికి అక్కడి ప్రభుత్వం అన్ని సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చిందని.... తద్వారా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. మృతులు సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు. అంతేకాదు వియత్నాం ప్రచారంలో భాగంగా రూపొందిన ఓ పాప్ సాంగ్ కూడా ఎంతో ప్రభావాన్ని చూపిందని.... ప్రజల్లో మార్పు తీసుకు వచ్చిందని సమాచారం.