ప్రస్తుతం ఏపీలో టన్ను ఇసుక ధర రూ.375 చొప్పున ఏపీఎండీసీ ద్వారా అమ్ముతుండగా.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల ఇది మరింత భారం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర సంస్థ ద్వారా విక్రయాలు చేపడితే టన్నుకు గరిష్ఠంగా మరో రూ.100 చొప్పున పెరగుతుందని అంచనా. అంటే టన్ను ఇసుక రేటు 475 రూపాయలు అవుతుందని అంటున్నారు.