మహిళలపై అత్యాచారం చేసిన వారిని రసాయనాల సహాయంతో నపుంసకులుగా మార్చేందుకు పాకిస్థాన్ సరికొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.