గూగుల్ పే వినియోగదారులకు పేమెంట్ లపై ఛార్జీలు విధించేందుకు జనవరి నుంచి సరికొత్త నిబంధన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ పే నిర్ణయించినట్లు తెలుస్తోంది.