ప్రియురాలితో భర్త ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య తలుపు కొట్టి భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగులోకి వచ్చింది.