జగద్గిరిగుట్ట డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు.