నాచారం డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించి టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.