ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అలాంటి అపోహలను అందరూ తొలగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.