చార్మినార్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. అభ్యర్థులు తమ పార్టీ అంటే తమ పార్టీ గొప్పదని, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ప్రచారాలు చేస్తూ రంగంలోకి దిగారు.