వెంకటాపురం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని గత అయిదేళ్లలో టిఆర్ఎస్ ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు అంటూ వెంకటాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ్ కుమార్ ప్రచారంలో అన్నారు.