ఇటీవలే గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా మచ్చ బొల్లారం లో 133 వ డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థి పండుగల మాధవి తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మాట నిలబెట్టుకుని అభివృద్ధి చేసి చూపిస్తాను అంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.