హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని నగరం మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ ఓటు వేసి గెలిపించాలని ఆర్కేపురం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి మురుకుంట్ల విజయభారతి అన్నారు.