గ్రేటర్ ఎన్నికల్లో ఆర్కేపురం డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా రాధా ధీరజ్‌రెడ్డి బరిలోకి దిగారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్లో మరోసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్కేపురం డివిజన్లో యాదవ్‌నగర్, అల్కాపురికాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.