కాంగ్రెస్ గెలుపుతోనే మూసారంబాగ్ ప్రజలకు మేలు జరుగుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థి చేకోలేకర్ సదాలక్ష్మీశ్రీనివాస్తో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.