సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు..బంగళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం..దూసుకు వస్తున్న నివర్ తుఫాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం వుండడంతో జగన్ తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది