ప్రజల రక్షణ నన్ను వదిలేసి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసులను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బూట్లు నాకిస్తామ్ అంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.