అక్రమాల పార్టీ మాటలు నమ్మి మోసపోవద్దని బిజెపికి ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మల్కాజిగిరి నియోజకవర్గం లోని అల్వాల్ డివిజన్లో బిజెపి అభ్యర్థి వీణా గౌడ్ కోరారు.