శేర్లింగంపల్లి లో 110 వ డివిజన్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి ప్రచారం నిర్వహించి తమను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.