అయ్యప్ప భక్తులకు సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం వరకు రెండు రైళ్లను ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది.