జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో  ఓట్లు వేసేందుకు పోలీస్ శాఖ సిద్ధం అయ్యింది.పోలీసులు తీసుకునే ప్రతి చర్యకు ప్రజల సహకారం అవసరం ఉండాలి. అప్పుడే పోలీసులు తమ విధులను ఖచ్చితంగా నెరవేరుస్తారు.కొన్ని చోట్ల కొంత మంది విద్వేషాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నట్టు మా దగ్గర సమచారం ఉంది.ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కట్టిన చర్యలు తీసుకుంటాం..సోషల్ మీడియా పోస్ట్ ల పై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు.అలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు..