భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎంతో ప్రమాదకరమని అతనిపై పాకిస్తాన్ ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలని ఇటీవలే పాక్ రిటైర్డ్ ఆర్మీ అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు.