వరద బాధితులకు ఆదుకోవడానికి గ్రేటర్ ఎన్నికల అనంతరం వరద సాయాన్ని కంటిన్యూ చేయిస్తానని హోం మంత్రి మహమూద్ అలీ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఘాన్సీబజార్ డివిజన్ లోని చేలాపురాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.