గ్రేటర్ ఫైట్ అవగానే.... ఇందుకోసం కేసిఆర్ కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని టాక్. దీంతో అధికారంలో ఉన్నవారు తమ పీఠాలను దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు దుబ్బాక ఎన్నికల రిజల్ట్ కారణంగా మంత్రి హరీష్ రావు పై కేసీఆర్ ఇప్పటికి ఆగ్రహం గానే ఉన్నారట. ఇలా కేసిఆర్ మంత్రివర్గంలో వివిధ భావనలు వ్యక్తమవుతున్నాయి.