జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఏకంగా కేంద్ర మంత్రులు దిగి రావడం విడ్డూరంగా ఉంది అంటూ టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.