అల్వాల్ డివిజన్లో తనకు ఇతర పార్టీ అభ్యర్థులతో పోటీ లేదని తాను తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు టిఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి.