బీజేపీ అధికారంలోకి వస్తే అందరిని వంగి దండాలు పెట్టేలా చేస్తామంటూ ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.