ప్రవేశపెట్టిన పథకాలకు జగన్ ప్రభుత్వం పేరుమార్చి తామే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ లో ప్రసారం ఉంటుందని ఇలాంటివి మానుకోవాలని సీఎం జగన్ కు లేఖ రాశారు సోము వీర్రాజు.