శబరిమలలో 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో అయ్యప్ప భక్తులతో పాటు ఆలయ సిబ్బంది, పోలీసు అధికారులు ఉన్నారు. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.