తల్లి మీద ఉన్న మమకారంతో అత్తింటికి కన్నం వేసింది ఓ కోడలు. ఇక నగరంలోని యాప్రాల్ కింది బస్తీలో ఈ నెల 23న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అప్పుల పాలైన తల్లికి సహాయం చేసేందుకే కోడలు అత్తింటికే కన్నం వేసింది.