గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపిస్తామని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ కావు అన్నారు. శుక్రవారం రెడ్‌హిల్స్ అభ్యర్థిని ప్రియాంక గౌడ్ చేస్తున్న ప్రచారానికి మద్దతుగా ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.