జమ్మూకశ్మీర్లో భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఆర్మీ రెచ్చిపోయింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత ఆర్మీపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు వీర మరణం పొందారు.