ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో భాగంగా సోషల్ ఆడిట్ ను సమర్థంగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. సోషల్ ఆడిట్ లో ఏపీని నెంబర్ 1 గా నిలిపిన సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.