జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కోసం స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ అవసరం లేదని ఐదుగురు అధికారులు స్వాగతం పలికాలని ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిఎ ఆదేశాలు జారీ చేశారు.