గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటి వరకూ మతాల పేరుతో జరిగిన ప్రచారం ఇప్పుడు కులాల వారీగా జరుగుతోంది. టీఆర్ఎస్ హయాంలో కులాల వారీగా ప్రజల్ని విభజించారని, కేవలం ఓట్లకోసమే కుల సంఘాలను వాడుకున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. టీఆర్ఎస్ హయాంలో ఏ కుల సంఘానికి, ఏ కులానికీ మేలు జరగలేదని అన్నారు.