జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిచినప్పటికీ పాలకవర్గం ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాత్రం చాలా కష్టమని ప్రస్తుతం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు