పేదలకు అండగా నిలిచేందుకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టిన మోడీ సర్కార్ ఈ పథకాన్ని మరింత పెంచేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.