ఇటీవలే సిద్ధి వేదికగా జరిగిన భారత్-ఆసీస్ తొలి వన్డేలో టిఆర్ఎస్ నేతలు ఫ్లకార్డులు పట్టుకుని జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిపించాలి అంటూ ప్రచారం నిర్వహించారు.