వినయ్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండగా నిలిచారు.వారికి అండగా భరోసాగా ఆ కుటుంబానికి రూ.11 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.