కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నాగుల కట్ట వీధిలో ఉంటున్న దంపతులు ఘర్షణ పడ్డారు. గొడవపై భార్య 100 నెంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు సంఘటన స్థలానికి చేరుకుని దంపతులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.